Monday, January 14, 2008
మాబావ మనిషి మంచోడే కాస్థ గుణమే....
ఎత్తుగా లావుగా చూడ్డానికి భీముడిలా వుండే మా బావ కు
ఈ మధ్య బాగా ఖాళీదొరికింది.ఇంటిపట్టునేవుండి పందెంపుంజులా
తయారు తిండి తింటున్నాడు.దీంతో మాబావగాడికి కొంచెం
గ్లామర్ వచ్చివుంటుందని నాకోధర్మసందేహం.
చూద్దాం అంటే మరీనల్లపూస అయిపోయాడు.
తెలుసుకుందామంటే నాకు మంత్రాలురావాయె.
ఇంతకూ మా బావ ఎవరో మీకు ఎవరో తెలుసా.
చెప్పమంటారా?సీతయ్య.ఎక్కడుంటాడో చెప్పమంటారా?
వద్దులెండి మొగ్గలేస్తాడు.ఏం చేస్తాడో మాత్రం చెప్తాను.
ఎపుడూ తిండమే పని.
చెప్పలేదుకదూ,మావాడు తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు.

Subscribe to:
Comments (Atom)